పదోతరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల

అమరావతి: పదోతరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విడుదల చేశారు..అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలో విద్యార్దులు 64.23 శాతం ఉత్తీర్ణత సాధించాని చెప్పారు.. రాష్ట్రవ్యాప్తంగా 1,91,846 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 1,23,231 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు..ఇందులో బాలురు 60.83 శాతం, బాలికలకు 68.76 శాతం ఉత్తీర్ణత సాధించారని,,అత్యధికంగా ప్రకాశం జిల్లా 87.52%, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లా 46.66% ఉత్తీర్ణత సాధించిందని తెలిపారు..పాఠశాలలోని తరగతుల విలీనంపై వచ్చిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ప్రభుత్వం విధానలను, ప్రభుత్వ ఉద్యొగులు ప్రశ్నించే హాక్కు లేదన్నారు..విలీనంపై రాష్ట్ర వ్యాప్తాంగా విద్యార్దుల తల్లి,తండ్రులు వ్యతిరేకించడంలేదన్నా..