అక్టోబర్ 12 నుంచి దేశంలో 5G సేవలు-కేంద్ర టెలికాంశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

అమరావతి: 5G సేవలు దేశంలో అక్టోబర్ 12 నుంచి అందుబాటులోకి రానున్నాయని సెంట్రల్ ఇన్పర్ మేషన్,,టెక్నాలజీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ తెలిపారు..గురువారం అయన మీడియాతో మాట్లుడుతూ 5G సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెలికాం ఆపరేటర్లు పనిచేస్తున్నారని,,సేవాలు అందించేందుకు అవసరమైన ఎక్యూబ్మెంట్ ఇన్ స్టాలేషన్లు జరుగుతున్నాయన్నారు.తొలుత ఎంపిక చేసిన 13 నగరాల్లో 5G సేవలను అందిస్తామన్నారు..Ahmadabad,, Bangalore,, Chandigarh,,Chennai,,Delhi,, Gandhinagar,,Gurugram,, Hyderabad,,Jamnagar,,Kolkata,,Lucknow,,Mumbai,,Pune నగరాల పరిధిలో హైస్పీడ్ 5G సేవలు ప్రారంభం కానున్నాయని చెప్పారు..రాబోయే రెండు నుంచి మూడేళ్లలో దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా 5G సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు జరుగుతాయన్నారు. 5G సేవాల ధరలు అందరికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నమన్నారు.