AGRICULTUREBUSINESSDEVOTIONALDISTRICTSEDUCATION JOBSHEALTHMOVIESPORTSTECHNOLOGY

జిల్లా నుంచి 82 మంది అమర్ నాథ్ యాత్రకు వెళ్లారు-కలెక్టర్

నెల్లూరు: జిల్లా నుంచి 82 మంది అమర్ నాథ్ యాత్రకు వెళ్లారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు.సోమవారం అయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికి దాదాపు 57 మంది తిరుగు ప్రయాణం అయ్యారని చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *