x
Close
DISTRICTS

సింహపురిపై మంచుదుప్పటి

సింహపురిపై మంచుదుప్పటి
  • PublishedDecember 15, 2022

నెల్లూరు: మాండుస్ తుఫాను అనంతరం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో గురువారం వేకువజాము నుంచి నెల్లూరునగరంతో పాటు రూరల్ ప్రాంతాలపై దట్టమైన పొగమంచు అవరించింది.ఉదయం దాదాపు 8 గంటల వరకు రోడ్డుపై ఎదురుగా 3 అడుగుల దూరంలో వచ్చే వాహనలు సైతం కన్పించని పరిస్థితి నెలకొంది.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.