AMARAVATHINATIONAL

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం..

అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు భారీ స్థాయిలో తమ ఓటు హాక్కును స్వేచ్చగా వినియోగించుకుని,,రికార్డులు తిరగ రాశారు..(దాదాపు-37.98) 38 శాతం ఓట్లు పోల్ అయ్యాయి..2019 సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ పోల్ అయింది కేవలం 14.43 శాతం మాత్రమే..

జమ్ము,కాశ్మీరులో ఎన్నకలు సజావుగా జరగకుండా చేసేందుకు పాకిస్తాన్ సకల విధాలు ప్రయత్నించినప్పటికి,,ప్రజలు అభివృద్ది,,స్వేచ్చయుత ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపారు..

జమ్ము,కాశ్మీరులో 5 లోకసభ స్థానాలకు సార్వత్రి ఎన్నికలు 5 విడతలు జరుగుతున్నాయి.ఏప్రిల్ 19వ తేదిన ఉద్దంపూర్,( 68.27 %),,జమ్ము(72.22%),,పోలింగ్ జరిగాయి. మే 13న శ్రీనగర్ లో(38.98%),,ఇక మిగిలింది మే 20న బారాముల్ల,, మే25న అనాంత్ నాగ్-రాజౌరీలో పోలింగ్ జరగనున్నది.

ఈ ఎన్నికల్లో బీజెపీ 2 స్థానల్లోనే పోటీ చేస్తొంది..మిగిలిన 3 స్థానాల్లో పోటీకి అభ్యర్దులను బరిలోకి నిలపలేదు.. అందుకు అనేక కారణలు వున్నాయి.

ఒమర్ అబ్దులాకు చెందిన Jammu & Kashmir National Conference-3,, Indian National Congress-2 స్థానాలో (INDIA కూటమి) పోటీ చేస్తొంది.. National Democratic Alliance(NDA) కూటమి 2 స్థానాల్లో పోటీ చేస్తొంది.మోహబూబా ముఫ్తీకి చెందిన PDP-3 (Jammu and Kashmir People’s Democratic Party) స్థానాల్లో పోటీ చేస్తొంది.

భారత ఎన్నికల సంఘం ప్రజలు ప్రశాంతంగా ఓటు వేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టింది..అందులో భాగంగా 2135 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు,,అన్ని పోలింగ్ కేంద్రాలకు సిసి టీవీలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు.8500 మంది పోలింగ్ సిబ్బంది,,దాదాపు 17 వేల మంది భద్రత దళాలు పోలింగ్ కేంద్రాలకు రక్షణ కల్పించాయి..బయట ప్రాంతాల్లో నివాసిస్తు,,జమ్ము,కాశ్మీరుకు వచ్చి ఓటు వేయలేని కాశ్మీరీ పండిట్ల కోసం 28 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు..23 జమ్ములో,1 ఉద్దంపూర్ లో,,4 ఢిల్లీలో ఏర్పాటు చేశారు..పీడీపీ అభ్యర్ది ఆహ్మద్ ఫార్రా మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో జమ్ము,కాశ్మీరులో హింస తగ్గిపోయిందని వ్యాఖ్యనించడం గమనిచ్చ తగ్గ ఆంశం..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *