AMARAVATHI

అనకాపల్లి బెల్లం పేరు బదులు కోడిగుడ్డు పేరు విన్పిస్తుంది-పవన్

కోడిగుడ్డు మంత్రి..

అమరావతి: అనకాపల్లి బెల్లం పేరు అందరికి చితపరిచితమే అయితే ఇటివల కోడిగుడ్డు పేరు వినిపిస్తుందంటూ వైసీపీ నేత గురించి వ్యగ్యంగా వ్యాఖ్యనించారు..మనకి ఇంకోసారి కోడిగుడ్డు ప్రభుత్వం వద్దు.. వైసీపీ కోడి ఇక డిప్యూటీ సీఎంను, మంత్రిని, విప్‌ను ఇచ్చినా అనకాపల్లిలో ఒక కిలో మీటర్ రోడ్డు కూడా వేయలేక పోయారు అని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను ఉద్దేశించి ఎద్దేవ చేశారు..విస్సన్నపేట, కశింకోట వద్ద దాదాపు 600 ఎకరాల భూములు దోచేసాడని జనసేన అధినేత పవన్ కళ్యణ్ ఆరోపించారు..ఆదివారం అనకాపల్లి జిల్లాలో ఎన్టీఆర్‌ విగ్రహం కూడలి, చేపలబజారు, చిన్న నాలుగురోడ్ల కూడలి, కన్యకాపరమేశ్వరి జంక్షన్‌, వేల్పుల వీధి మీదుగా నెహ్రూచౌక్‌ జంక్షన్‌ వరకూ నిర్వహించిన రోడ్ షోలో పవన్ పాల్గొన్నారు..పవన్ రోడ్ షోకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. తుమ్మపల్లి షుగర్ ఫ్యాక్టిరీ తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.. ఆనకాపల్లి యువతకి సంబంధించి సిల్క్ డెవలెప్ మెంట్ సెంటర్ రావల్సి వుందన్నారు..తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వ విధానలపైన విరుచుకు పడ్డారు.

Spread the love
venkat seelam

Recent Posts

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

4 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

18 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

18 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 day ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 days ago

This website uses cookies.