నా ఉపిరి వున్నంత వరకు జనసేనను ఏ పార్టీలో విలీనం చేయాను-పవన్ కళ్యాణ్

వైసీపీలేని రాష్ట్రం చూడబోతున్నాం..
అమరావతి: వైసీపీలేని రాష్ట్రం చూడబోతున్నాం,,మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే,రాష్ట్రం అంధకారంలో వెళ్లి పోతుందంటూ వైసీపీ పాలనపై సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.శనివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఆత్మహత్యలు చేసుకున్న 58 మంది రైతు కుంటుబాలకు లక్ష చొప్పున ఆర్దిక సాయం అందచేశారు..అనంతరం మండపేటలో జరిగిన సభలో జనసేనాని పవన్ మాట్లాడుతూ కౌలు రైతులను జగన్ పట్టించుకొవడంలేదు,,వారికి గుర్తింపు కార్డు ఇచ్చేందుకు సీ.ఎం సిద్దంగా లేదు…ఎన్నికలకు ముందు అమ్మ,అక్క అంటూ ప్రజలను మాయం చేసి,ఇప్పుడు నిండు గర్భిణిలను అంగన్ వాడి కేంద్రాల ముందు క్యూలో నిలబెడుతున్నాడంటూ మండిపడ్డారు..పోలీసులు వ్యవస్థ కోసం పనిచేయాలని,రాజకీయపార్టీల కోసం పనిచేస్తే,ప్రజలు ఎలా ఎదుర్కొంటారో ఉహించలేరని,,పోలీసుల ఆలోచన ధోరణలో మార్పు రావాలన్నారు.,,అధికారపార్టీ పెట్టే కేసులకు భయపడవద్దు,, మీకు జనసేన అండగా వుంటుందన్నారు..పార్టీని ఏర్పాటు చేసి ఇంత వరకు తీసుకుని వచ్చిన వాడిని,,జనసేనపై నమ్మకంతో గెలిపించండి,జనసేన ఖచ్చితంగా రాష్ట్రంను అర్ధికంగా అభివృద్దిలో నడిపిస్తుందని హామీ ఇచ్చారు..వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించి,,ఎదిరించే ధైర్యం లేకుంటే మనుగడ వుండదన్నారు.. జనసేనకు ఓర్పు వుంది..వంద తప్పులను చేసిన భరిస్తాం,సహిస్తాం,,తరువాత తాట తీస్తామంటూ హెచ్చరించారు..అంబేద్కర్ నాకు అదర్శం,,2024 ఎన్నికలకు జనసేన సిద్దంగా వుందని,,ఎన్నికల సమయంలో జనసేన ప్రణాళిక వెల్లడిస్తామన్నారు..
Exclusive :
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మండపేట రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి నుండి మండపేట వెళ్లే దారిలోని దృశ్యం..
Heartfelt moment from Chief Sri @PawanKalyan 's event today..#JanasenaRythuBharosaYatra pic.twitter.com/MocBLh2BpZ
— JanaSena Party (@JanaSenaParty) July 16, 2022