నెల్లూరు: తెలుగు దేశంపార్టీ తలపెట్టిన రైతు పోరుతో తెలుగుదేశం పార్టీ వైఫల్యం అర్దం అవుతుందని,,మహానాయకులు అని చెప్పుకునే వారు,వారి ముందు 1000 మంది రైతులు వచ్చారని నిరూపిస్తే రాజకీయాలు వదిలివేసి వెళ్ళిపోతా అంటూ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి సవాల్ విసిరారు..శుక్రవారం మంత్రి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు..