గుజరాత్ 18వ సీ.ఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర పటేల్

అమరావతి: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ సోమవారం వరుసగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు.హెలీప్యాడ్ గ్రౌండ్స్ లో గుజరాత్ 18వ సీ.ఎంగా భూపేంద్ర పటేల్ తో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,బీజెపీ పాలిత రాష్ట్రలకు చెందిన పలువురు ముఖ్యమంత్రిలు హాజరుయ్యారు.