నెల్లూరు: తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి రాక్షస పాలన ఎన్నడు చూడలేదని, జగన్ రాక్షస పాలన అంతమొందించేందుకు బీజెపీ పోరు యాత్ర చేస్తొందని జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మంగళవారం నగరంలోని బీజెపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో భారత్ కుమార్,సురేంద్రరెడ్డి,సురేష్ రెడ్డి,,అంజనేయులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.