అమరావతి: బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ విధిలేని పరిస్థితిలో తన పదవికి రాజీనామా చేశారు..ఇప్పటికే 40 మందికి పైగా మంత్రులు ఆయనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తు రాజీనామాలు చేయడంతో,,బోరిస్ ప్రధాని బాధ్యతల నుంచి వైదొలిగారు..తదుపరి ప్రధాని ఎవరనే విషయాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.