నెల్లూరు: నెల్లూరు జిల్లాకోర్డు అవరణంలోని కాకాణి.గోవర్దన్ రెడ్డికి సంబందించిన కేసు ఫైల్ ను గత సంవత్సరం దొంగలు ఎత్తుకెళ్లడంపై హైకోర్టు అదేశాల మేరకు CBI అధికారులు శుక్రవారం నెల్లూరులో ఎంక్వైయిరీ మొదలు పెట్టారు..ఈ కేసుకు సబంధించిన మాజీ మంత్రి సొమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డిని పిలిపించి విచారించారు..అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లా కోర్టు అవరణంలో దాదాపు 15,16 కోర్టులు వుంటాయన్నారు..అన్ని కోర్టు కేసులకు సంబంధించి భద్రపర్చే,రికార్డు రూమ్ లో కాకాణి.గోవర్దన్ రెడ్డికి సంబంధించిన ఒక్క ఫైలు మాత్రమే దొంగలు ఎత్తుకెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు.. CBI విచారణ మొదలైంది కాబట్టి,ఈ కేసుకు సంబంధించిన వారు ఎట్టి పరిస్థితిలోను తప్పించుకోలేరన్నారు.