EDUCATION JOBSNATIONAL

సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల

అమరావతి: సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎడ్యూకేషన్ (CBSE) 10, 12 తరగతుల పరీక్షల  షెడ్యూల్ ను సెంట్రల్ బోర్డు విడుదల చేసింది..పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలై మార్చి 21 వరకు  జరగనున్నాయి.12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5వరకు జరుగుతాయని బోర్డు తెలిపింది. జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకొని ఈ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు CBSE  వెల్లడించింది..10, 12వ తరగతి పరీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటలకు ముగుస్తుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *