7 దశాబ్దాల తరువాత దేశంలోకి చీతాలు-ప్రధాని మోదీ

అమరావతి: దేశానికి స్వాతంత్ర్య వచ్చిన తొలి రోజులోనే (దాదాపు 74 సంవత్సరాలు) క్రిందట దేశంలో అంతరించిపోయాయి..శనివారం నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ లో ప్రధాని నరేంద్ర మోడీ వదిలారు..కొన్ని దశాబ్దాలకు ముందే కొన్ని జాతులు అంతరించి పోయాయని,,అలాటి జాతులను సంరక్షించుకోవాల్సిన అవసరం దేశ ప్రజలపై ఉందని ప్రధాని మోదీ అన్నారు..7 దశాబ్దాల తరువాత చీతాలు భారత భూమి మీదకు తిరిగి వచ్చాయని,,చీతాలతో పాటు ఇక్కడి పర్యవరణాన్ని కాపాడుకోవాల్సిన అసరం ఉందన్నారు.. మిత్ర దేశమైన నమీబియా సహకారంతో చీతాలను మన దేశానికి తీసుకు రాగలిగామని వెల్లడించారు.
The moment that India awaited!
Relive the moment when the Cheetah touched the ground at Kuno National Park, Madhya Pradesh. #CheetahInIndia pic.twitter.com/40cEtElPSp
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) September 17, 2022