నెల్లూరు: MLC ఓట్లర్లుగా నమోదు కార్యక్రమంలో దారుణమైన ఆక్రమాలు జరిగాయని, చికెన్ షాపులో పనిచేసేవారికి MLC ఎన్నికల్లో ఓట్లర్లుగా నమోదు చేశారని CPM పార్టీ MLC ఎన్నికల కన్వీనర్ మోహన్ రావు మండిపడ్డారు.సోమవారం కలెక్టర్ కార్యలయం ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంలో అయన మాట్లాడారు.