x
Close
INTERNATIONAL

ఉక్రెయిన్ లో ఛాపర్ ప్రమాదం-హోం మంత్రితో సహా 18 మంది మృతి

ఉక్రెయిన్ లో ఛాపర్ ప్రమాదం-హోం మంత్రితో సహా 18 మంది మృతి
  • PublishedJanuary 18, 2023

అమరావతి: ఉక్రెయిన్‌‌లో కీవ్ నగరానికి సమీపంలోని బ్రోవరీ టౌన్‌లోని కిండర్‌గార్డెన్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలి  ఆ దేశ హోం మంత్రి సహా 18 మంది దుర్మరణం చెందారు.. బుధవారంనాడు జరిగిన ఈ సంఘటనలో మరో 10 మంది పిల్లలతో సహా 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..జనావాసాల మధ్య హెలికాప్టర్ కుప్పకూలిందని,, హోం శాఖ మంత్రి డేనిస్ మోనాస్థిరిస్కీతో పాటు అదే శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ ప్రమాదంలో మరణించారని సంబంధిత వర్గాలు ధృవీకరించాయి..హెలికాప్టర్ కుప్పకూలిన వెంటనే మంటలు ఒక్కసారిగా ఎగిసి పడి, భవంతులకు నిప్పంటుకున్నట్టు సోషల్ మీడియోలో వచ్చిన వీడియోల్లో స్పష్టంమౌవుతొంది..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.