నెల్లూరు: గత ఎన్నికల సమయంలో మాజీ మంత్రి నారాయణకు బదులుగా ప్రస్తుత మాజీ మంత్రి అనిల్ కుమార్ కు ఎందుకు ఓటు వేశామా అని నెల్లూరు నగరవాసులు బాధపడుతున్నరని టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడీయా సమావేశంలో అయన సీటీ ఎమ్మేల్యే,మాజీ మంత్రి అనిల్ కు పలు ప్రశ్నలు సంధించారు.ఈ కార్యక్రమంలో సత్య,కప్పిర.శ్రీనివాసులు, ఉచ్చి.భువనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.