కరోనా సంబంధిత లక్షణాల అబ్జర్వేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన సీ.ఎం స్టాలిన్

అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు మంగళవారం నాడు కరోనా పాజిటివ్ గా నిర్థరణ అయిన సంగతి విదితమే..ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు…కరోనా సంబంధిత లక్షణాల అబ్జర్వేషన్ కోసం చెన్నై అల్వార్‌పేటలోని కావేరీ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు యాజమాన్యం అధికారికంగా ధ్రువీకరించింది.ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది..ఈ సందర్భంగా ప్రజలందూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,,తప్పని సరిగా మాస్క్ ధరించాలని, వ్యాక్సిన్ లు వేసుకోవాలని కోరారు..