గవర్నర్ నుంచి అవార్డు అందుకున్న కలెక్టర్ చక్రధర్,ఎస్పీ,జె.సిలు

అమరావతి: తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడలో జరిగిన 13 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ నుంచి బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు నెల్లూరు జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు బుధవారం స్వీకరించారు..అలాగే ఎన్నికల ప్రత్యేక పురస్కారాలను జిల్లా ఎస్పీసిహెచ్ విజయరావు,, ఆత్మకూరు ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి,అప్పటి సంయుక్త కలెక్టర్ హరేందిర ప్రసాద్ లు అందుకున్నారు.