Close

బెంగళూరులో మెట్రోపిల్లర్ కూలి ఇద్దరు మృతి

బెంగళూరులో మెట్రోపిల్లర్ కూలి ఇద్దరు మృతి
  • PublishedJanuary 10, 2023

అమరావతి: బెంగళూరులో ఆవుటర్ రింగ్  సమీపంలోని HBR Lay Out ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది..నిర్మాణంలో వున్న 40 అడుగులు ఎత్తు,,టన్నుల కొద్ది బరువు,,ఇనుప రాడ్డుల మెట్రోపిల్లర్,,అదే సమయంలో అటుగా బైక్ పై వెళ్లుతున్న లోహిత్​ కుమార్ కుటుంబంపై కూలిపోయింది..సంఘటన జరిగిన సమయంలో బైక్ పైన లోహిత్​ కుమార్(34),,అతని భార్య తేజశ్విని(28), 3 సంవత్సరాలు వయస్సు వున్న వారి కవల పిల్లలు ఉన్నారు..స్థానికులు వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించించారు..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి, మూడేళ్ల కుమారుడు మృతి చెందగా,తండ్రి,, కుమార్తెలకు అత్యవసర చికిత్స అందిస్తునట్లు పోలీసులు తెలిపారు..ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులు, మెట్రో సిబ్బంది సహాయంతో కూలిపోయిన పిల్లర్​ను, ఇనుప రాడ్లను క్లియర్​ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published.