హైదరాబాద్: 5G పేరుతో లింక్లు పంపుతున్న సైబర్ మోసగాళ్లు,లింక్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం వుందని,ప్రజలు ఆపమత్తంగా వుండాలంటూ తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఏ మాత్రం అజాగ్రత్త వున్నమీ బ్యాంకు అకౌంట్లు ప్రమాదంలో పడతాయని పేర్కొన్నారు. 4G నుంచి 5G సిమ్ అప్డేట్ చేసుకోవాలంటూ లింకులు పంపించి అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారని, ఆయా టెలికాం కంపెనీల పేర్లతో మొబైల్ యూజర్లకు లింక్స్ పంపిస్తున్నారని తెలిపారు.ఒక వేళ 4G నుంచి 5G సిమ్ అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే,దగ్గరలోని ఆయా సంస్థలకు సంబంధించిన అధికారిక షోరూమ్ కు వెళ్లి, వివరాలు తెలుసుకుని మరి update చేసుకోవాలి..
5జీ పేరుతో లింక్లు పంపుతున్న సైబర్ మోసగాళ్లు..
లింక్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం
అలర్ట్ గా లేకపోతే ఆపదలో పడ్డట్టే..4జీ నుంచి 5జీ సిమ్ అప్డేట్ చేసుకోవాలంటూ లింకులు పంపించి అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు.
ఆయా టెలికాం కంపెనీల పేర్లతో మొబైల్ యూజర్లకు లింక్స్ పంపిస్తున్నారు. pic.twitter.com/hwB7iVQEr1— Cyberabad Police (@cyberabadpolice) October 7, 2022