AMARAVATHI

ట్రాయ్,ముంబై పోలీసుల పేరుతో వల విసురుతున్న సైబరు నేరగాళ్లు

అమరావతి: మీ బ్యాంకు అంకౌట్ లో డబ్బును దొపిడి చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నాలాజిని వాడుతున్నారు..తొలుత ఒక మొబైల నెంబరు నుంచి మీకు ఫోన్ వస్తుంది..ఫోన్ చేసిన మహిళ ఇంగ్లీషులో తాను (టెలిఫోన్ రెగ్యూలెటరీ ఆథారిటీ) ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నాను అంటూ పరిచయం చేసుకుంటుంది..మీ పేరు,, మీ వ్యక్తిగత వివరాలు చెపుతుంది..తరువాత ఒక ఫోన్ నెంబరు చెప్పి,, మీరు ఇటీవల ముంబాయిలో ఒక మహిళను సదరు ఫోన్ నుంచి వేధించారని,,ఈ విషయమై ముంబై పోలీసులు కేసు(FIR) నమోదు చేశారని,,ఒక ఫేక్ నెంబరును చెప్పి,, మిమల్ని గాబారకు గురిచేస్తుంది..మీరు వాడిన సిమ్ కార్డు ముంబైలోని ఒక షాపులో తీసుకున్నరంటూ,,సదరు షాపు అడ్రసు చెపుతుంది.. రెండు రోజుల్లో మీ ఫోన్ నెంబర్లు అన్ని బ్లాక్ చేయడం జరుగుతుందని,,అలా జరగకుండా వుండాలంటే,,ముంబై పోలీసుకు మీ వివరాలు తెలియచేసి,, మీకు ఆ ఫోన్ నెంబరుకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకుంటే చాలంటుంది..మీరు లైన్ లోనే వుండడంటూ,,మీ ఫోన్ కాల్ ను ట్రాన్స్ ఫర్ చేస్తుంది..ముంబై పోలీసు ఆన్ లైన్ కు మనం ఫోన్ చేస్తే వచ్చే కంప్యూటర్ వాయిస్ రికార్డ్ మేసేజ్ విన్పిస్తుంది..ఒక నిమిషం తరువాత ఒక మగ గొంతు లైన్ కి వచ్చి,,మీరు….సదరు ఫోన్ నెంబరుకు మీకు ఎలాంటి సంబంధం లేదంటూ తెలియచేస్తారు..మీరు చెప్పిన విషయం వినిన తరువాత సదరు పోలీసు(సైబరు నేరగాడు) మీరు మొంబరైకి వచ్చి,,మీకు సదరు సిమ్ కార్డు(ఫేక్ పోన్ నెంబరుకు)కు ఎలాంటి సంబంధం లేదంటూ, ఒక లెటర్ రాసి ఇచ్చినట్లయితే,, (FIR)నుంచి మీ పేరును తొలగిస్తామంటాడు..ముంబైకి రావడం కుదరదని మీరు తెలియచేస్తారు..అప్పుడు పోలీసు(సైబరు నేరగాడు),,ఒక పని చేయండి,,మీరు నేను చెప్పిన నెంబరుకు రూ.10 వేలు పంపించినట్లయితే,, (FIR) కాపీలో మీ పేరు తొలగించేస్తానంటాడు..ఒక వేళ పోలీసులతో ఎందుకు తలనొప్పులు అని మీరు భావించి,,డబ్బులు పంపింనట్లయితే,అంతే సంగతులు..హైదరాబద్ లోని ఒక వ్యక్తికి వచ్చిన పేక్ ఫోన్ కాల్ సంభాషణ కూడా మీరు వినండి..

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

19 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

21 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

1 day ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

1 day ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.