నెల్లూరు: ఇతర రాష్ట్రల నుంచి జిల్లాలోకి అక్రమ చేరవేస్తు,పట్టుపడిన మద్యం విలువ దాదాపు రూ.3కోట్ల 14 లక్షలు.మంగళవారం ధ్వంసం చేసిన సెబ్ అధికారులు. నెల్లూరురూరల్,కొత్తూరులోని సెబ్ కార్యాలయంలో సుమారు 75 వేల బాటిల్ ల మద్యాన్ని జిల్లా ఎస్పీ సిహెచ్ విజయరావు ఆధ్వర్యంలో సెబ్ అధికారులు ధ్వంసం చేశారు..ఈ కార్యక్రమంలో సెబ్ A.SP శ్రీలక్ష్మి పలువురు అధికారులు పాల్గొన్నారు.