Close

జి.బాలకృష్ణ ప్రియకు డాక్టరేట్ ప్రదానం

జి.బాలకృష్ణ ప్రియకు డాక్టరేట్ ప్రదానం
  • PublishedSeptember 18, 2022

తిరుపతి: ​శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయములోని కంప్యూటర్ సైన్సు విభాగమునకు చెందిన పరిశోధక విద్యార్థిని జి.బాల కృష్ణ ప్రియకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ కార్యాలయము తెలియజేసింది. కంప్యూటర్ సైన్సు విభాగపు ఆచార్యులు డాక్టరు  ఎం.ఉషారాణి పర్యవేక్షణలో “ ఎ నోవెల్ డీప్ లెర్నింగ్ ఫ్రేంవర్క్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ తెలుగు టెక్స్ట్ యూసింగ్ ఎన్హాన్స్డ్ బై-L.S.T.M” అనే అంశంపై పరిశోధనా గ్రంథాన్ని యూనివర్సిటీకి సమర్పించినట్లు వివరించారు.ఇందుకు గాను జి.బాల కృష్ణ ప్రియకు డాక్టరేట్ ప్రదానం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published.