Close

సోమిరెడ్డి పిచ్చి పరకాష్టకు చేరింది-కనుపూరు కాలువ అభివృద్ది చూసి-వైసీపీ

సోమిరెడ్డి పిచ్చి పరకాష్టకు చేరింది-కనుపూరు కాలువ అభివృద్ది చూసి-వైసీపీ
  • PublishedJanuary 20, 2023

నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని కనుపూరు కాలువ అభివృద్ది చూసి తట్టుకోలేక, సోమిరెడ్డి పిచ్చి పరకాష్టకు చేరిందంటూ వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వెంకటశేషయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు.శుక్రవారం వైసీపీ జిల్లా కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published.