DISTRICTS

DKW ప్రభుత్వ మహిళా కళాశాలకు న్యాక్ గుర్తింపు

నెల్లూరు: నెల్లూరు నగరంలోని DKW ప్రభుత్వ మహిళా కళాశాలకు న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్, బెంగళూరు) గుర్తింపు లభించినట్లు డాక్టర్ డి.గిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా  జాతీయస్థాయిలో కళాశాలకు ఏ-గ్రేడ్ న్యాక్ గుర్తింపు రావడానికి ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబుకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల సహకారంతో ఈ గుర్తింపు లభించిందని, భవిష్యత్తులో కూడా ఇదే స్పూర్తితో మరిన్ని అవార్డులు సాధించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *