నెల్లూరు: ప్రక్క రాష్ట్రలైన తెలంగాణ,తమిళనాడులో అక్కడి ముఖ్యమంత్రులు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేదిలేదని చెపుతుంటే,ఇక్కడ పెద్దిరెడ్డి.రామాచంద్రరెడ్డి 100 శాతం పంపుసెట్లకు మీటర్లు బిగిస్తామని చెప్పడం ఏమిటంటూ టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.శుక్రవారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.