జనవరి 26 నుంచి నగరంలో ఫ్లెక్సీలు బ్యాన్-కడితే కఠిన చర్యలు తప్పవు-ఎమ్మేల్యే అనిల్

నెల్లూరు: ముఖ్యమంత్రి జగన్ అదేశాలను అనుసరించి,జనవరి 26 నుంచి నగరంలో ఫ్లెక్సీలు బ్యాన్ చేయడం జరుగుతుందని,,ఒక వేళ ఫ్లెక్సీలు కడితే కఠిన చర్యలు తప్పవని వైసీపీ నగర ఎమ్మేల్యే అనిల్ కుమార్ అన్నారు.శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 9వ డివిజన్ నిర్వహించారు..ఈ కార్యక్రమంలో వై.సి.పి.నగర నియోజకవర్గం సమన్వయకర్త ఎల్లసిరి.గోపాల్ రెడ్డి,కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు..