ఫ్లైఓవర్ పనులు 45 రోజుల్లో పూర్తి చేస్తాం-ఎమ్మేల్యే అనిల్

నెల్లూరు: సర్వేపల్లి కాలువపైన కొంత మంది ఉరేగారు,,ఇంట్లో కుర్చుని తొడ కొట్టడాలు అయితే ఏం అయిందంటూ గనర ఎమ్మేల్యే అనిల్ కుమార్ వ్యాఖ్యనించారు..గురువారం రామలింగాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న పనులు పరిశీలించారు.అనంతరం అయన మాట్లాడుతూ జూలై నాటికి నేను ఏం చేశానో ప్రెజెంటేషన్ చూపిస్తాను అని అన్నారు.గత ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి వస్తాడని,ఓ అయాగా,అనుకుంటు టీడీపీ నాయకలు ఉన్నారని,అతను వచ్చిన నేను మళ్లీ ఓడిస్తాను, అంతేనబ్బా అంటూ తెల్చివేశాడు.