నెల్లూరు: ఆస్తిపన్ను,రిజిస్ట్రేషన్ చార్జీలు,గ్యాస్ ధరలు,నిత్యావసర సరుకుల ధరలు పెంపుతో పాటు చెత్తపైన కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి,,పాలన ఎలా చేయాలో తెలియని వాళ్ల చేతిలో రాష్ట్రం వుంటే అధోగతి పాలు అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు,, వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.శుక్రవారం నెల్లూరుజిల్లా,కోవూరు నిర్వహించిన ఇదేం ఖర్మ మన బీసీలకు కార్యక్రమాంలో పాల్గొన్న సందర్బంలో అయన మాట్లాడుతూ దళారులు,రైస్ మిలర్స్,ఎమ్మేల్యే కలసి దొచుకుంటున్నారు.అడ్డంగా దొచుకున్న సోమ్ముతో ప్యాలెస్ కడుతున్నరని మండిపడ్డారు.