వినాయకుడి నిమజ్జనానికి నెల్లూరు చెరువు వద్ద ఘాట్ సిద్దం-ఎమ్మేల్యే శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: వినాయకుడి నిమజ్జనానికి నెల్లూరు చెరువు వద్ద ఘాట్ నిర్మాణం సిద్దమైందని నెల్లూరు రూరల్ ఎమ్మేల్మే శ్రీధర్ రెడ్డి చెప్పారు.మంగళవారం ఘాట్ ను రాజ్యసభ సభ్యుబు వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి,మేయర్.స్రవంతి,నూడా ఛైర్మన్ ద్వారకనాథ్ తో కలసి ప్రారంభించారు.ఈ సందర్బంలో వారు మీడియాతో మాట్లాడారు.ఈకార్యక్రమంలొ సింహపురి గణేశ్ నిమజ్జనం కమిటీ అధ్యక్షడు సురేంద్రరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.