హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కోసం బీజేపీ తరపున ప్రచారం చేయడానికి సినీ హీరో,, భారత క్రికెట్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా బీజేపీ తరుపున ప్రచారానికి సిద్ధంగా ఉన్నట్లు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. శనివారం నడ్డాతో నితిన్ సమావేశం అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనకు తాము ఫిదా అయ్యామని నితిన్, మిథాలీ రాజ్ చెప్పినట్లు లక్ష్మణ్ తెలిపారన్నారు. త్వరలోనే వారిద్దరూ మోడీని కలుస్తారని,, ప్రధాని సూచనతోనే వారు తమ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసినట్లు చెప్పారు. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ సమావేశంలోనూ రాజకీయాలు చర్చకు వచ్చాయని పేర్కొన్నారు.