Close

16 మంది బంగ్లా దేశీయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

16 మంది బంగ్లా దేశీయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • PublishedDecember 19, 2022

హైదరాబాద్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాలలో 16 మంది బంగ్లా దేశీయులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు..తాండ్రియాలలో అనుమానస్పదంగా తిరుగుతున్న కొందరు వ్యక్తులను గుర్తించిన గ్రామస్థులు వారిని ప్రశ్నించిగా,,కూలీ పనికి వచ్చామని పొంతలేని సమాధానలు ఇచ్చారు..దింతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు..సమాచారం అందుకున్న పోలీసులు,,తాండ్రియాలలో అనుమానాస్పదంగా తిరుగుతున్న బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకుని,,రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.. బంగ్లాదేశీయులు ఎందుకొచ్చారు? ఇక్కడ ఎందుకు సంచరిస్తున్నారనే విషయాలపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published.