Close

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మృతి

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మృతి
  • PublishedSeptember 28, 2022

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణించారు.  బుధవారం ఉదయం గుండె సంబంధిత వ్యాధితో హస్పటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కృష్ణ రెండో భార్య అయిన విజయనిర్మల 2019 మరణించారు.కృష్ణ ఆ షాక్ నుంచి తేరుకోక ముందే, కృష్ణ, పెద్దబ్బాయి రమేష్ బాబు జనవరి 2022 చనిపోవటం,,ఇటీవల కృష్ణ స్నేహితుడు, సీనియర్ నటుడు కృష్ణం రాజు మరణించినప్పుడు అయన ఆవేదన చెందటామె కాకుండా, పెద్దగా ఏడ్చేశారు. నేడు భార్య ఇందిరాదేవి దూరం అయ్యారు.

కృష్ణ,ఇందిరాదేవిలకు 5 గురు సంతానం..పెద్దమ్మాయి పద్మావతిదేవి,రెండో అమ్మాయి మంజుల,మూడో అమ్మాయి ప్రియదర్శిని కాగా పెద్ద కుమారుడు రమేష్ బాబు,రెండోకుమారుడు మహేష్ బాబు.

Spread the love

Leave a Reply

Your email address will not be published.