నెల్లూరు: అధికార పార్టీ ఎమ్మేల్యే కొనసాగుతున్న సమయంలో,,నా ఫోన్ ను ట్యాపింగ్ చేయడం దారుణమని,అందుకే మనస్సు విరిగిన చొట వుండడం నాకు ఇష్టం లేదు,,నిర్ణయం తీసుకొవడం జరిగిందని వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మేల్యే,కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి తేల్చి చెప్పారు.బుధవారం ఎమ్మేల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన తన రాజకీయ భవిష్యత్ పై స్పష్టమైన వైఖరిని వెల్లడించారు.