DEVOTIONAL మా అన్నయ్యతో కలసి తొలిసారి ఏడుకొండలవాడిని దర్శించుకున్నాను-కాజల్ Byvenkat seelam PublishedSeptember 26, 2022 తిరుమల: చాలా రోజుల తరువాత శ్రీవారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను,ఈ సారి మా అన్నయ్యతో కలసి ఏడుకొండలవాడిని దర్శించుకొవడం సంతోషంగా వుందని హీరోయిన్ కాజల్ అన్నారు.సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అమె మీడియాతో మాట్లాడారు. Spread the love