నెల్లూరు: ప్రజలకు ప్రతినిధులకు ఇచ్చిన సమయం,5 సంవత్సరాలు,ఇందులో దాదాపు 4 సంవత్సరాలు పూర్తి,,ఇంకోక్క సంవత్సరం మాత్రమే వుంది,,ఒక వేళ ముందస్తూ ఎన్నికలు వస్తే,,సంవత్సరం ముందే ఇంటికి వెళ్లిపోతామంటూ వెంకటగిరి వైసీపీ ఎమ్మేల్యే అనం.రామనారాయణరెడ్డి నర్మగర్భంగా వ్యాఖ్యనించారు.మంగళవారం వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోని సైదాపురం మండలంలో వాలంటీర్ల,సమన్వయకర్తలతో నిర్వహించిన సమావేశంలో అయన పై విధంగా వ్యాఖ్యనించారు.