నెల్లూరు: నీ రాజకీయాల కోసం ఏ తప్పెట్లు అయిన ఎత్తతావు,కవర్ లో ప్యాకేజ్ వస్తే,వెంటనే ఫోన్ చేసి,ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మిమల్ని తిడాతను ఏం అనుకోవద్దు అంటూ ఫోన్లు చేసే రాజకీయం వద్దు మగాడిలా రాజకీయం చేయడం నేర్చుకో అంటూ మాజీ మంత్రి అనిల్, టీడీపీ సీటి ఇన్ చార్జీ కోటంరెడ్డి.శ్రీనివాసులరెడ్డి హితవు పలికారు. మంగళవారం గడప గడపకు కార్యాక్రమంలో బాగంగా అయన మీడియాతో మాట్లాడుతూ ఒక్కడు ఉస్కోమని,బిస్కెట్ వేస్తే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం నాకు చేతకాదు,ఏ విషయం అయిన ధైర్యంగా పోరాడుత,దమ్ముంటే,అక్కడే వున్న దేవుడ దగ్గర ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు.