నెల్లూరు: ఒకరి తృప్తి కోసం నేను రాజకీయాల్లో కొనసాగలేను,,నిర్ణయం మార్చుకునే రోజు వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించను అంటూ వైసీపీ వెంకటగిరి ఎమ్మేల్యే ఆనం.రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.మంగళవారం అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో రాజ్యంగేతర శక్తులు వ్యవహారలు నడిపిస్తున్నయని,, ఇలాంటి పద్దతులు ఎక్కవ రోజులు కొనసాగలేవని తేల్చివేశారు..తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తొందన్నారు.