ఇంటి ముందు చెత్త శుభ్రచేయకుంటే-కార్పొరేషన్ ముందే-టీడీపీ

నెల్లూరు: రాజకీయంగా కక్ష్య సాధించేందుకు నెల్లూరు నగర ఎమ్మేల్యే తన ఇంటి ముందు చెత్త శుభ్ర చెయకుండా అడ్డు పడడం సిగ్గు చేటని,,అధికారులు స్పందించి చెత్తను శుభ్ర చేయకుంటే,,ఈ చెత్త అంత కార్పొరేషన్ ముందు పోస్తామని టీడీపీ బీసీ సెల్ అధ్యక్షడు కప్పిర.శ్రీనివాసులు హెచ్చరించారు.శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు.