NATIONAL

జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం

అమరావతి: దేశం వ్యాప్తంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన, జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి A.K విశ్వేష్, మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలన్న పిటిషన్​పై సానుకూలంగా స్పందిస్తూ..వ్యాజ్యంపై విచారణ చేపట్టనున్నట్లు తెలియచేశారు..తదుపరి వాదనలు సెప్టెంబర్ 22వ తేదిన విననున్నట్లు తెలిపారు…ఈ సందర్భంగా ముస్లిం పక్షాలు దాఖలు చేసిన పిటిషన్​ను తోసిపుచ్చారు..హిందూ వర్గాల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మీడియాతో మాట్లాడుతూ, కోర్టు నిర్ణయం తమకు అనుకూలంగా వస్తే ఆ ప్రాంతంలో ASI సర్వే నిర్వహించాలని కోరతామని,,శివలింగానికి కార్బన్ డేటింగ్ పరీక్ష నిర్వహించేలా కోర్టును అభ్యర్దిస్తామని పేర్కొన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *