నెల్లూరు: నేను మ్కూజిక్ డైరెక్టర్ గా చేసిన తొలి సినిమాకు వచ్చిన పాజిటీవ్ టాక్ తోనే నేటి వరకు సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నాను అని,అంతే కాకుండే తాను నెల్లూరుజిల్లా అల్లూడిని అంటూ సరదాగా వ్యాఖ్యనించారు మ్కూజిక్ డైరెక్టర్ కోటి.శుక్రవారం అయన గడప గడపకు కార్యక్రమంలో వున్న సిటీ ఎమ్మేల్యే అనిల్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.అనంతరం చిల్డ్ న్ర్స్ పార్కులోని స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాంను సందర్శించారు.