AMARAVATHIDISTRICTS

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం..
నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు తన భవిష్యత్ పాలన నిర్ణేతను ఎన్నుకునేందుకు క్యూలైన్లల్లో నిలుచున్నారు.గతంలో ఎన్నడు లేని విధంగా అప్పర్ మిడిల్ క్లాస్ కు చెందిన కుటుంబాలు సైతం తమ ఓటు హాక్కను వినియోగించుకునేందుకు క్యూ లైన్లల్లో నిలబడడం గమనించ తగ్గ అంశం..ఇదే సమయంలో ఓటర్లల్లో చైతన్య పెరిగింది అనేందుకు యువత,మహిళలు ఉదయనే పోలింగ్ బూత్ లకు చేరుకుని,తమ ఓటు హాక్కును వినియోగించుకున్నారు.మధ్యహ్నం 12 గంట సమయానికే పోలింగ్ శాతం దాదాపు 25 నుంచి 29 కాగా 3 గంటలకు 58 శాతంకు చేరుకుంది.
నాయకులు:- జిల్లాలో ఉత్కఠం రేపుతున్ననియోజకవర్గల్లో సర్వేపల్లి,,అత్మకూరు,ఉదయగిరి,కావాలి కాగా..సంబంధి నియోజకవర్గల్లో కూటమి,వైసీపీ అభ్యర్దులుగా పోటీ చేస్తున్న నాయకులు,ఉదయానే తమ ఓటు హాక్కును వినియోగించుకున్నారు..అలాగే పార్లమెంట్ నియోజకవర్గం కూటమి అభ్యర్దిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి,ప్రభాకర్ రెడ్డి,,వైసీపీ అభ్యర్ది విజయసాయిరెడ్డిలు తమ ఓటు వేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *