యుద్ధ నౌకలను తయారు చేసేస్థాయికి భారత్ ఎదిగింది-రక్షణశాఖ మంత్రి

అమరావతి: భవిషత్య్ లో ప్రపంచ దేశాల అవసరాలకు అనుగుణంగా యుద్ధ నౌకలను తయారు చేసేస్థాయికి భారతదేశం ఎదుగుతుందని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.అదివారం స్వదేశంగా తయారు చేసిన INS మొర్ముగావ్ యుద్ధనౌకను ముంబైలోని నావల్ డాక్ యార్డులో రాజ్ నాథ్ సింగ్ నేవీకి అందజేశారు. ఈ షిప్ పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లతో 7 వేల 400 టన్నులు బరువ ఉంటుందని అధికారులు వెల్లడించారు.అత్యాధునిక సెన్సర్లు, రాడార్, వెపన్ సిస్టమ్ ఉన్న ఈ యుద్ద నౌన, శత్రువుల మిసైళ్లను గుర్తించి నాశనం చేస్తుందని తెలిపారు.
Mumbai | INS Mormugao, a P15B stealth-guided missile destroyer, commissioned into the Indian Navy in the presence of Defence Minister Rajnath Singh, CDS Gen Anil Chauhan, Navy chief Admiral R Hari Kumar and other dignitaries. pic.twitter.com/f6YGsPNqRB
— ANI (@ANI) December 18, 2022