EDUCATION JOBSHYDERABAD

మార్చి 15వ తేది నుంచి ఇంటర్ పరీక్షలు

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. 2023 మార్చి 15వ తేది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి మొదలవుతాయి.ఉదయం 9 నుంచి 12 వరకు పరీక్షలు జరుగుతాయి..ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. రెండు విడుతలుగా అంటే ఉదయం 9 నుంచి 12 వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 3వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *