నెల్లూరు: శ్రీధర్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి వల్లే పైకి వచ్చాడనే విషయం గుర్తుంచుకోవాలని,,భవిషత్య్ లో బాధపడే రోజులు వున్నయంటూ వైసీపీ మాజీ మంత్రి బాలినేని.శ్రీనివాసులరెడ్డి సున్నితంగా హెచ్చరించారు.మంగళవారం బాలినేని మీడియాతో మాట్లాడుతూ టీడీపీలోకి వెళ్లాలి అనుకునే వారు వెళ్లవచ్చని,,వైసీపీపై బురద చల్లాలి అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు.