నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ చార్జీలుగా బాధ్యతలు కావలని అడుగుతున్న వారి కంటే,తనకు రూరల్ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు వున్నదని,వైసీపీ రూరల్ ఎమ్మేల్యేగా పోటీ చేసే ఆవకాశం కల్పించాలంటూ వైసీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం బూత్ కమిటీల అధ్యక్షడు విష్టువర్దన్ రెడ్డి,సీ.ఎం జగన్ అభ్యర్దించారు..బుధవారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.