సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాద్యతలు స్వీకరించిన జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్

అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ 49వ సీజేఐగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము U.U.లలిత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.లలిత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ వరకు మాత్రమే సేవాలు అందించనున్నారు..అంటే లలిత్ 74 రోజులు మాత్రమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.