కందుకూరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ శ్రీమతి S.S శోబిక

నెల్లూరు: కందుకూరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ గా నియమితులైన శ్రీమతి S.S శోబిక(IAS),జిల్లా కలెక్టర్ KVN చక్రధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.బుధవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన ఆమె కలెక్టర్ కు పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా వీరు జిల్లాకు సంబంధించి పాలనాపరమైన విషయాలను చర్చించారు..8వ తేదిన ఈమె గూడూరు సబ్ కలెక్టర్ గా నియమితులైయ్యారు.ఈ సందర్బంలో తిరుపతి కలెక్టర్ కే.వెంకటరణారెడ్డిని కలిశారు.అయితే నేడు కందుకూరు సబ్ కలెక్టర్ గా నియమితులుగా బాధ్యతలు చేపట్టడడం వెనుక?