సింహపురి కార్తీక దీపొత్సవ సమితి ఆధ్వర్యంలో కార్తీక మాస వేడుకలు

నెల్లూరు: గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణంగా కార్తీక మాసం వేడుకలు ఘనంగా నిర్వహించుకోలేకు పోయామని,ఈనెల మూడో వారం నుంచి ప్రారంభంమైయ్యే వేడుకల్లో జిల్లాలోని మహిళ మూర్తులు అందురూ పాల్గొనే విధంగా కార్యాచణ రూపొందించేందుకు ఈనెల 16వ తేదిన సమావేశం కానున్నట్లు సింహపురి కార్తీక దీపొత్సవం సమితి సభ్యులు తెలిపారు.శనివారం నగరంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశం అనంతరం వారు మాట్లాడారు.